జాతీయ రాజకీయాల్లో మార్పు తథ్యమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బెంగళూరు పర్యటనలో ఉన్న ఆయన మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామిలతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… మూడు నెలల్లో దేశంలో సంచలనం జరుగబోతోందన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement