ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ కు మధ్యంతర బెయిల్ వచ్చింది. సుప్రీంకోర్టు సత్యేంద్ర జైన్ కు జులై 11 వరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆయన బెయిల్ పై ఆంక్షలు విధించింది. ఢిల్లీ వదిలి వెళ్లరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిన్న తీహార్ జైలులో సత్యేంద్ర జైన్ జారి కిందపడడంతో ఆయనకు గాయాలయ్యాయి. దీంతో అనారోగ్య కారణాలతో సత్యేంద్ర జైన్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement