Saturday, November 23, 2024

ఖాలీ బ‌స్సులో పుష్ అప్స్ – వ‌ర్క్ వుట్స్ చేసిన – శిల్పాశెట్టి

సాహ‌స‌వీరుడు సాగ‌ర‌క‌న్య అంటే ముందుగా గుర్తుకు వ‌చ్చేది మ‌త్స్య‌క‌న్య‌. ఆమె బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి . ఆ పాత్ర‌లో ఆమె ఫ‌ర్ ఫెక్ట్ బాడీతో మెప్పించింది. కాగా శిల్పా ఫిట్ నెస్ ఫ్రీక్ అనే సంగ‌తి తెలిసిందే. ఎప్ప‌టికి వ‌న్నెత‌ర‌గ‌ని అందంతో మెరిసిపోతూ ఉంటుంది. కాగా మండే మోటివేష‌న్ అంటూ ఖాళీ బ‌స్సులో వ‌ర్క్ వుట్స్ చేసింది. ఈ వీడియోను మై మండే మోటివేష‌న్ అనే క్యాప్ష‌న్‌తో శిల్పాశెట్టి ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఖాళీ బస్సులో పుల్-అప్స్‌, పుష్-అప్స్ వ‌ర్కౌట్స్ చేసింది.. అలాగే, ఖాళీ బస్సు లోపల ఆమె వ‌ర్కౌట్ సెష‌న్ ముగిసిన త‌ర్వాత హ్యాండిల్స్‌ను కూడా తుడిచింది. త‌న ప్ర‌యాణంలో రెండు మిష‌న్స్.. ఫిట్ ఇండియా, స్వ‌చ్ఛ్ భార‌త్ కంప్లీట్ అయ్యాయ‌ని శిల్పాశెట్టి పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement