కోడి ముందా ? గుడ్డు ముందా ? వివాదం ఇంకా తేలలేదు. అయితే కోడిగుడ్డు మాంసాహారం కాదు, శాఖాహారమేనని అమెరికా శాస్త్రవేత్తలు నిగ్గుతేల్చారు. ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న ఎగ్ అన్‌ఫెర్టిలైజర్ గుడ్లే. ఇందులో ఎలాంటి మాంసాహారం ఉండదు. ఎగ్ వైట్‌లో ప్రొటీన్లు మాత్రమే
ఉంటాయని శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది. ఎగ్ వైట్ లోపల ఉండే పచ్చని సొనలో అధిక మోతాదులో ప్రొటీన్లు, కొలెస్టరాల్ మాత్రమే ఉంటుంది. ఇందులో ఎలాంటి మాంసాహారం ఉండదని
శాస్త్రవేత్తలు వెల్లడించారు. కోడి పుంజుతో కలవకపోయినా గుడ్లు పెట్టే విధానాన్ని అన్ ఫెర్టిలైజర్ అంటారు. ప్రస్తుతం మార్కెట్ లో దొరికే ఎగ్స్ అన్‌ఫెర్టిలైజర్ ఎగ్స్ కావడంతో వాటిని శాఖాహారంగా
తీసుకోవచ్చనిని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కోడిగుడ్డు సంగతి తేల్చేశారు ..!
Advertisement
తాజా వార్తలు
Advertisement