ఈడీ ఆదేశాల మేరకు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చారు జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా.. ఈ మేరకు ఆయన్ని ఈడీ అధికారులు విచారించారు.జమ్మూ కశ్మీర్ బ్యాంకుకు సంబంధించిన కేసులో ఒమర్ అబ్దుల్లాపై కూడా ఆరోపణలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు ఒమర్ అబ్దుల్లాను విచారించినట్టు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement