Saturday, November 23, 2024

నేషనల్ హెరాల్డ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన ఈడీ

ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) నేషనల్ హెరాల్డ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, ఎంపీ డీకే సురేశ్ కు ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ నోటీసులు అందించారు. దీనిలో భాగంగా ఢిల్లీలో ఈనెల 7న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీను ఈడీ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement