కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎస్బీఎల్)కు చెందిన రూ 110 కోట్ల విలువైన ఆస్తులను మనీల్యాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈరోజు అటాచ్ చేసింది. భూమి, భవనాలు, షేర్ హోల్డింగ్స్, నగదు, విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాల రూపంలో ఈ ఆస్తులున్నాయి. కేఎస్బీఎల్తో పాటు సీఎండీ పార్ధసారధి ఇతరులపై మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఇదే కేసులో ఈడీ గతంలో రూ.1984 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన విషయం తెలిసిందే.
Advertisement
తాజా వార్తలు
Advertisement