అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం 7.02 గంటలకు నికోబార్ దీవుల్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైంది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. కాగా, భూపంకం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement