జపాన్‌లోని పలు ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. జపాన్‌లోని పెద్ద ద్వీపకల్పమైన హోన్షుకి దక్షిణ తీరంలోని కన్సాయ్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. మై ప్రెఫెక్టర్ దగ్గర 357 కిలోమీటర్ల లోతున భూమి కంపించిందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement