కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నానని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. కాసేపటి క్రితం సోనియాను గెహ్లాట్ కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ అధ్యక్ష పదవికి తాను పోటీ చేయట్లేదన్నారు. ఆ రేసు నుంచి తప్పుకుంటున్నానని.. అధిష్టానానికి గెహ్లాట్ క్షమాపణలు చెప్పారు. తాను సీఎంగా ఉండాలో లేదో సోనియా గాంధీ నిర్ణయిస్తారన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement