లాలాజలంలో బ్యాక్టీరియా ఉండటమే కారణమన్న వైద్యులు

మూగజీవాలను చాలామంది ప్రేమగా పెంచుకుంటుంటారు. విశ్వాసం చూపే కుక్కలను మనుషులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. సాధారణంగా కుక్కలు నాకుతూ తమ యజమానులపై ప్రేమను చాటుకుంటాయి. కానీ యూరప్‌లో విచిత్రం చోటుచేసుకుంది. కుక్క ప్రేమ ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. యూరోప్‌లో 63 ఏళ్ల వ్యక్తి అకస్మాత్తుగా కండరాల నొప్పి, జ్వరంతో పాటు ముఖం, శరీరం మీద బొబ్బలతో అనారోగ్యం పాలయ్యాడు. శ్వాస తీసుకోవడమే కష్టంగా మారడంతో 16 రోజులు పోరాడి అంతుచిక్కని వ్యాధితో ప్రాణాలు కోల్పోయాడు. అయితే వైద్యుల … Continue reading లాలాజలంలో బ్యాక్టీరియా ఉండటమే కారణమన్న వైద్యులు