Tuesday, November 26, 2024

PG Medikal కౌన్సిలింగ్ పై దాఖలైన పిటిష‌న్ కొట్టివేత

PG Medikal కౌన్సిలింగ్ పై దాఖలైన పిటిష‌న్ ను సుప్రీంకోర్టు ఈరోజు కొట్టివేసింది.1459 మెడికల్ సీట్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయాలనే పిటిషన్ పై కేంద్రం ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ను కొట్టివేసింది. 2021 ఏడాది పీజీ మెడికల్ సీట్లను భర్తీ చేయాలన్న పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. మిగిలిన సీట్లను భర్తీ చేస్తే ప్రస్తుత కౌన్సిలింగ్ పై ప్రభావం పడుతుందని కేంద్రం సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకొన్న ఉన్నత న్యాయస్థానం ఈ పిటిషన్లను కొట్టివేస్తూ నిర్ణయాన్ని తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement