Saturday, November 23, 2024

గుడిలో సీక్రెట్ గా టాలీవుడ్ నిర్మాత వివాహం

నిర్మాత హేమంత్ కుమార్ సీక్రెట్ గా వివాహం చేసుకున్నాడు. ఆయ‌న పెళ్లి కోయంబ‌త్తూరులోని ఓ గుడిలో జ‌రిగిది. కేవ‌లం కుటుంబ‌స‌భ్యుల స‌మ‌క్షంలో వీరి వివాహం జ‌ర‌గ‌డం విశేషం. తాను సుజని అనే మహిళని వివాహం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. వధూవరులు ఇద్దరూ సాంప్రదాయ వస్త్ర ధారణలో కనిపిస్తున్నారు. తన వివాహానికి సంబంధించిన ఫోటోలని హేమంత్ కుమార్ ట్విట్టర్ లో షేర్ చేశారు. కేవలం కుటుంబ సభ్యులు, కొద్ది మంది స్నేహితుల సమక్షంలో నేను సుజని వివాహం చేసుకున్నాం. నన్ను జీవిత భాగస్వామిగా ఎంచుకున్న సుజని ధన్యవాదాలు. ఈ యూనివర్స్ మమ్మల్ని ఆశీర్వదిస్తుంది అని నమ్ముతున్నాను అంటూ హేమంత్ ట్వీట్ చేశారు. ఫిక్షనరీ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థకు సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. ఈ బ్యానర్ లో ఓటిటి వేడుకగా పలు కార్యక్రమాలు నిర్మాణం అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement