మాస్ మహారాజ్ రవితేజ, నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోలుగా ఓ భారీ మల్టీస్టారర్ తెరకెక్కనుందట. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం ‘ఎఫ్3’ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ ప్లస్ ప్రమోషన్స్ ప్లాన్ లో బిజీగా ఉన్నారు. ఆ చిత్రం పూర్తయితే కనుక నెక్స్ట్ మూవీ పనులు స్టార్ట్ చేస్తారట. అది మల్టీస్టారర్ అయితే బాగుంటుందని అనుకున్నారట. ఇప్పటికే ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసినట్లు వినికిడి. ఈ చిత్రంలో బాలకృష్ణతో పాటు రవితేజ హీరోలుగా నటిస్తారని అంటున్నారు. మరి కొద్ది రోజుల్లో దీనిపైన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే చాన్సెస్ కూడా ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో.
దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో – రవితేజ, బాలకృష్ణ మల్టీస్టారర్ మూవీ !
Advertisement
తాజా వార్తలు
Advertisement