శ్రీలంక ప్రధానిగా దినేశ్ గుణవర్ధనే ఆదేశ 15వ ప్రధానిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. మొన్నటి వరకు ప్రధానిగా ఉన్న రాణిల్ విక్రమసింఘే .. ఆ దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడంతో.. దినేశ్ గుణవర్ణనేకు ఆ ఛాన్సు వచ్చింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకలో కొన్నాళ్లుగా రాజకీయ అనిశ్చిత నెలకొన్న విషయం తెలిసిందే. మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశాన్ని విడిచి సింగపూర్‌కు పారిపోవడంతో.. అక్కడ రాజకీయాలు తారుమారయ్యాయి.
శ్రీలంక ప్రధానిగా దినేశ్ గుణవర్ధనే ప్రమాణ స్వీకారం
Advertisement
తాజా వార్తలు
Advertisement