భారత ఉప రాష్ట్రపతిగా వెస్ట్ బెంగాల్ గవర్నర్గా పనిచేసిన జగదీప్ ధన్కర్ ఎన్నికయ్యారు. ఇవ్వాల జరిగిన ఎన్నికల్లో ఆయనకు మెజారిటీ ఓట్లు దక్కాయి. బీజేపీ ప్రతిపాదించిన అభ్యర్థిగా ధన్కర్ 14వ ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఇక విపక్షాల అభ్యర్థి మార్గెట్ అల్వాకు ఓటమిచెందడం గమనార్హం.
కాగా, ధన్కర్ ఈ నెల 10వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. ధన్కర్కు మొత్తం 528 ఓట్లు వచ్చాయి. ఇందులో అల్వాపై 346 ఓట్ల మెజారిటీ దక్కింది. 71ఏళ్ల జగదీప్ ధన్కర్ స్వస్థలం రాజస్థాన్.
- Advertisement -