Saturday, November 23, 2024

Breaking: స్పైస్ జెట్ కు DGCA షోకాజ్ నోటీసులు

స్పైస్ జెట్ కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌ (DGCA) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. స్పైస్ జెట్ విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు ఏర్పడుతున్నాయి. గత 18 రోజుల్లో 8 విమానాల్లో సాంకేతిక లోపాలు ఏర్పడ్డాయి. దీంతో సాంకేతిక లోపాలపై స్పైస్ జెట్ ను డీజీసీఏ వివరణ కోరింది. నిన్న ఢిల్లీ-దుబాయ్ విమానం సాంకేతిక లోపంతో కరాచీలో ల్యాండింగ్ అయ్యింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement