హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్ర పోలీసు శాఖలో భారీ ఎత్తున నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ప్రకారం పోలీసు, జైళ్ళు, అగ్నిమాపక శాఖలలో సబ్ ఇన్‌స్పెక్టర్ల పోస్టులకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
క్రమ సంఖ్య పోస్టులు ఖాళీలు
1 స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) సబ్ ఇన్‌స్పెక్టర్ (సివిల్) 414
2 స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఆర్) 66
3 స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఎఆర్ సీపీఎల్) (పురుషులు) 5
4 స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (టీఎస్‌ఎస్‌పీ) (పురుషులు) 23
5 సబ్ ఇన్‌స్పెక్టర్ (పురుషులు) తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీసు ప్రొటెక్షన్ ఫోర్స్ (టీఎస్‌ఎస్‌పీఎఫ్) 12
6 ప్రకృతి విపత్తుల నివారణ, అగ్నిమాపక శాఖలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 26
7 జైళ్ళ శాఖలో డిప్యూటీ జైలర్ (పురుషులు) 8
8 స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) సబ్ ఇన్‌స్పెక్టర్(ఐటీ అండ్ సీ) 22
9 స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) సబ్ ఇన్‌స్పెక్టర్ (పురుషులు) (ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్) 3
10 స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఫింగర్ ప్రింట్ బ్యూరో 8
మొత్తం 587
ఆయా విభాగాలలో కానిస్టేబుళ్ళ వివరాలు ఇవి……
క్రమ సంఖ్య పోస్టులు ఖాళీలు
1 స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) కానిస్టేబుల్ (సివిల్) 4965
2 స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) కానిస్టేబుల్ (ఏఆర్) 4423
3 స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) కానిస్టేబుల్ (ఎస్‌ఎఆర్ సీపీఎల్) (పురుషులు) 160
4 స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) కానిస్టేబుల్ (టీఎస్‌ఎస్‌పీ) (పురుషులు) 5010
5 కానిస్టేబుల్ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీసు ప్రొటెక్షన్ ఫోర్స్ (టీఎస్‌ఎస్‌పీఎఫ్) 390
6 ప్రకృతి విపత్తుల నివారణ, అగ్నిమాపక శాఖలో ఫైర్ మెన్ 610
7 జైళ్ళ శాఖలో వార్డర్ (పురుషులు) 136
8 జైళ్ళ శాఖలో వార్డర్ (స్త్రీలు) 10
9 స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) కానిస్టేబుల్ (ఐటీ అండ్ సీ) 262
10 స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) కానిస్టేబుల్ (మెకానిక్) (పురుషులు) (ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్) 21
11 స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ (ఎస్‌సీటీ) కానిస్టేబుల్ (డ్రైవర్) (పురుషులు) 100
మొత్తం 16027