హైదరాబాద్ మహానగరంలో రోజు రోజుకు భూ ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంబాగ్‌లో చెరువు బఫర్ జోన్‌ని ఆక్రమించి ఏకంగా విల్లాలే నిర్మించారు. దీనిపై కంప్లెయింట్స్ రావడంతో హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అధికారులు కదిలారు. మణికొండి మున్సిపల్ అధికారులు, హెచ్ఎండీఏ అధికారులు కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో ఇబ్రహీంబాగ్‌లో అక్రమంగా నిర్మించిన ఆరు విల్లాలను ఇవ్వాల (బుధవారం) సాయంత్రం కూల్చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement