ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ పదవికి డేవిడ్ మాల్పాస్ రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పదవీకాలం ఇంకా ఏడాది ఉండగానే ఆయన అర్థాంతరంగా తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. 2019లో డేవిడ్ మాల్పాస్ ను డొనాల్డ్ ట్రంప్ వరల్డ్ బ్యాంక్ అధ్యక్షునిగా నియమించారు. పేద, అభివృద్ధిచెందే దేశాలకు ఆర్థిక సాయం అందించడంలో డేవిడ్ మాల్పాస్ ది కీలక పాత్ర ఉంది. అయితే, ఏడాది పదవికాలం ఉండగానే డేవిడ్ మాల్పాస్ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement