ప్రముఖ విమానయాన సంస్థ అయిన స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌పై సైబర్ దాడి జరిగింది. దీంతో విమాన రాకపోకలు నిలిచిపోయాయి. రాన్సమ్వేర్ దాడి కారణంగా విమానాలు నిలిచిపోవడంతో అనేక మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. వైరస్ దాడి వల్లే ఉదయం నుంచి విమానాల రాకపోకలు తగ్గాయని అధికారులు తెలిపారు. ఇది ర్యామ్‌సన్‌వేర్ వైరస్ దాడని విమానయాన సంస్థ ప్రతినిధి తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement