తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ (IAS)కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇవ్వాల తన ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. తనకు కరోనా సోకిందని, కొద్ది రోజులుగా ఫీల్డ్ విజిట్లో ఉన్నందున తనతో సన్నిహితంగా మెలిగిన వారంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం హోం ఐసొలేషన్లో ఉన్నట్టు చెప్పారు స్మితా సబర్వాల్. కాగా, డైనమిక్ ఆఫీసర్గా స్మితా సబర్వాల్కు పేరున్న విషయం తెలిసిందే.
Advertisement
తాజా వార్తలు
Advertisement