మాజీ ప్రధానమంత్రి హెడీ దేవెగౌడకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు ఆయన కార్యాలయం శనివారం ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అయితే హెచ్డి దేవెగౌడ (88)కు ఎలాంటి లక్షణాలు లేవని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement