పోలీస్ స్టిక్కర్ వేసుకుని హైదరాబాద్‌తోపాటు.. వరంగల్ రూట్లో యమ స్పీడ్‌గా ఓ ఇన్నోవా వాహనం వెళ్తోంది. రూల్స్ ఏమీ పాటించకుండా ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్న ఈ వాహనం ఎవరిదా? అని నెటిజన్లు ఆరా తీశారు. ఆ వాహనం ఫొటోని, కారు నెంబర్‌పై ఉన్న చలాన్లపై eChallan పోర్టల్‌లో వెతకారు. దీంతో అసలు విషయం బయటపడింది. అస్సలు ఆ కారు పోలీసులకు చెందినది కాదని, ఓ బడా కాంట్రాక్ట్ సంస్థకు చెందినదిగా ట్రాన్స్‌ఫోర్ట్ పోర్టల్‌లో ఉంది.
దీంతో కారుపై చలాన్లు, ఓవర్ స్పీడ్, పోలీస్ స్టిక్కర్ వేసుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న విధానంపై నెటిజన్లు ట్విట్టర్లో పెట్టారు. అంతేకాకుండా ఈ విషయాన్ని @TelanganaDGP, @TelanganaCOPs కు తెలియజేశారు. Vehicle TS07HM4411 Owner’s name shows as LEAGUE CONSTRUCTIONS but kept start & Police board on the car దీనిపై పోలీసులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.