హైదరాబాద్లో బీజేపీ లీడర్లు ఒకరిపై ఒకరు దాడి చేసి విపరీతంగా తన్నుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో శేరిలింగంపల్లి బీజేపీ నాయకుడు మువ్వ సత్యనారాయణపై దాడి చేస్తున్నారు. కాగా దాడికి పాల్పడిన వారిలో గచ్చిబౌలి బీజేపీ కార్పొరేటర్, అతని అనచరులున్నారు. ఈ రెండు వర్గాల మధ్య భూ వివాదమే కారణమని తెలుస్తోంది. దీనిపై పోలీసులకు ఎటువంటి కంప్లెయింట్ అందలేదు.
ఈ వీడియో కోసం www.prabhanews.com లో వీడియో సెక్షన్లో చూడొచ్చు