వనమా రాఘవేంద్రరావుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. హైకోర్టు గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పాల్వంచ ప్రాంతంలో జరిగిన ఓ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆయనపై స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పలుమార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ స్థానిక కోర్టులు తిరస్కరించాయి.ఎటకేలకు ఈ రోజు బెయిల్ మంజూరు అయింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital