Saturday, November 23, 2024

Breaking: చిరంజీవికి సీఎం కేసీఆర్ పరామ‌ర్శ

మెగాస్టార్ చిరంజీవికి ఇటీవ‌లే రెండో సారి క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన సంగ‌తి విదిత‌మే. అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ చిరంజీవిని ఫోన్ లో ప‌రామ‌ర్శించారు. క‌రోనా నుంచి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement