కరోనా మహమ్మారితో యావత్ దేశం.. అన్ని రంగాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అట్లాంటిది గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించే ఉపాధి హామీ పథకానికి ఇంతకుముందు కంటే భారీగా నిధుల కోత పెట్టారని, అంతేకాకుండా పేదలకు అందించే ఆహార సబ్సిడీ కూడా కోతపెట్టారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఇంత సంపద ఏం చేస్తారు.. ఎవరిని ఉద్దరిద్దామని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టిందో అర్థం కావడం లేదన్నారు. కరెంటు సంస్కరణల పేరుతో రైతులకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. బీజేపీ అంటే మతపిచ్చి లేపుడు.. మందిమీడ పడి ఏడ్సుడు.. దేశాన్ని అన్ని రంగాల్లో అమ్ముడేనా సీఎం కేసీఆర్ విమర్శించారు.
Live: మతపిచ్చి లేపాలే.. మందిమీద పడి ఏడ్వాలే.. ఇదే బీజేపీ లెక్క.: కేసీఆర్
Advertisement
తాజా వార్తలు
Advertisement