Friday, November 22, 2024

పోడు భూములపై సీఎం కేసీఆర్ సమీక్ష

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూములు, ఇతర అంశాలపై సమీక్ష నిర్వహించారు. పోడు భూముల చట్ట సవరణకు కేంద్రంపై ఒత్తిడి తేవాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్దకు పోడు భూముల అంశం తీసుకెళ్లనున్నట్లు సమాచారం. పోడు భూములపై సమగ్ర నివేదికను తెలంగాణ కేంద్రానికి నివేదించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement