హైదరాబాద్ లోని కోకాపేట్ లో భారత్ భవన్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 11 ఎకరాల్లో 15 అంతస్తుల్లో భారీ భవనం నిర్మిస్తున్నారు. కార్యకర్తలకు అవగాహన కార్యక్రమాలు, శిక్షణా తరగతులు నిర్వహించేలా ప్లాన్ లో భాగంగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. భారత్ భవన్ సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ అండ్ హెచ్ఆర్డీగా నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ఎంపీలు, అధికారులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement