యాదాద్రి దేవాలయానికి సమీపంలో నిర్మించిన వీవీఐపీల విడిది ప్రెసిడెన్షియల్ విల్లాను ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం మధ్యాహ్నం ప్రారంభించారు. అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జి. జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement