నటుడు నవాజుద్దీన్ సిద్ధికీకి క్లీన్ చిట్ వచ్చింది. మైనర్ ని వేధిస్తోన్న కేసులో ఆయనకి ఊరట లభించింది. యూపీలోని ముజాఫర్‌నగర్ కోర్టు ఈ క్లీన్ చిట్ ఇచ్చింది. నవాజుద్దీన్‌తో పాటు మరో నలుగురు కుటుంబసభ్యులకు క్లియరెన్స్ దక్కింది. పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి సంజీవ్ కుమార్ తివారి ఈ కేసులో తీర్పునిస్తూ.. విచారణ పూర్తి నివేదికను సమర్పించాలన్నారు. నవాజ్ సోదరులు మినాజుద్దీన్, ఫయాజుద్దీన్, అజాయుద్దిన్తో పాటు తల్లి మెహరూనిసాకు ఈ కేసులో క్లీన్ చిట్ దక్కింది. 2012లో ఓ మైనర్‌ను మినాజుద్దీన్ వేధించినట్లు కేసు నమోదైంది. ఆ సమయంలో ఇతర కుటుంబసభ్యులు నవాజ్‌కు సపోర్ట్ ఇచ్చినట్లు ఫిర్యాదులో తెలిపారు.
నవాజుద్దీన్ సిద్ధిఖీకి ఊరట – మైనర్ ని వేధిస్తోన్న కేసులో క్లీన్ చిట్
Advertisement
తాజా వార్తలు
Advertisement