క్యాసినో కేసులో చికోటి ప్రవీణ్ రెండో రోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. క్యాసినో కేసులో రెండో రోజు ఈడీ అధికారులు చికోటి ప్రవీణ్ ను ప్రశ్నిస్తున్నారు. క్యాసినో నిర్వహణ, నగదు చెల్లింపులపై ఈడీ ఆరా తీస్తోంది. ఈరోజు బ్యాంక్ స్టేట్ మెంట్స్ తో ఈడీ విచారణకు చికోటి ప్రవీణ్ హాజరయ్యారు. ఈసందర్భంగా చికోటి ప్రవీణ్ మాట్లాడుతూ… తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవాలన్నారు. తన పేరుతో వచ్చిన ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్లు ఫేక్ అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement