Saturday, November 23, 2024

Breaking: స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ పై కేంద్రం సీరియస్

స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ పై కేంద్రం సీరియస్ అయ్యింది. 50శాతం స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ సర్వీసులకే డీజీసీఏ అనుమతి ఇచ్చింది. ఎనిమిది వారాల పాటు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. తరచుగా స్పైస్ జెట్ విమానాలు ప్రమాదాలకు గురవుతుండడంతో డీజీసీఏ సీరియస్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement