ఈనెల 11వతేదీన విచారణకు అందుబాటులో ఉండాలని సీబీఐ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖకు రిప్లై ఇచ్చింది. ఈ మెయిల్ ద్వారా కవితకు సీబీఐ సమాచారమిచ్చింది. 11వతేదీ ఉదయం 11గంటలకు కవిత వివరణను సీబీఐ అధికారులు తీసుకోనున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement