గంజాయి రవాణా చేస్తున్న వారిపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే రెండేళ్ల క్రితం గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ వ్యక్తి కేసులో ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వాల వచ్చింది. ఈ కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్షతోపాటు లక్ష రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి జడ్జిమెంట్ ఇచ్చారు. ఈ తీర్పుతో గంజాయి రవాణా చేయాలన్నా, కొనాలనుకునేవారికి ఇక కటకటాలే గతి అనే విషయం స్పష్టం చేసినట్టు అయ్యింది.
Breaking: గంజాయి సప్లయ్దారుకు 20 ఏళ్ల జైలు, లక్ష జరిమానా.. నాంపల్లి కోర్టు సంచలన తీర్పు
Advertisement
తాజా వార్తలు
Advertisement