తన పదవికి రాజీనామా చేశారు బ్రిటన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్..న్యాయశాఖ మంత్రి డొమినిక్ రాబ్. వేధింపులతో కూడిన ఆయన ప్రవర్తన పైన వచ్చిన ఆరోపణలు వచ్చాయి. బెదిరింపులకు సంబంధించి అధికారిక ఫిర్యాదు పైన స్వతంత్ర దర్యాఫ్తు చేపట్టడంతో ఆయన రాజీనామా చేశారు. బ్రిటన్ ప్రధాని రిషి సునక్ కు అందించిన లేఖలో ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
విచారణ ప్రమాదకరమైన దృష్టాంతాన్ని నెలకొల్పిందని, అయితే తాను ప్రభుత్వానికి మద్దతుగా ఉంటానని రాబ్ అందులో పేర్కొన్నారు. నేను విచారణను కోరుకున్నానని, ఏదైనా బెదిరింపులు ఉన్నట్లు తేలితే రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని నేను నా మాటను నిలబెట్టుకోవడం ముఖ్యమని విశ్వసిస్తున్నానని చెప్పారు.
తన పదవికి రాజీనామ చేసిన.. బ్రిటన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్
Advertisement
తాజా వార్తలు
Advertisement