సూట్ కేసులో నగ్నంగా ఉన్న మహిళ మృతదేహం దొరికింది. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీ గుర్గావ్ లో జరిగింది. దాంతో మృతురాలి భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా మృతురాలు ప్రియాంకని హింసించి చంపినట్లు పోస్ట్ మార్టం రిపోర్టులో తేలింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో చుట్టుపక్కల వారు ఉలిక్కిపడ్డారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement