వికారాబాద్ బాలిక అత్యాచారం, హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. బాలిక తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా పోలీసులు విచారణ చేస్తుండగా బాలిక తల్లి పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో ఆమెపై మరిన్ని అనుమానాలు చోటు చేసుకున్నాయి. బాలిక తల్లి వివాహేతర సంబంధమే కారణమా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంట్లోనే బాలిక హత్య జరిగినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. కాగా ప్రియుడిని ఇరికించేందుకు ప్రయత్నించారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల విచారణలో మహేందర్ నోరు మెదపకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Breaking : వికారాబాద్ బాలిక అత్యాచారం, హత్య కేసులో ట్విస్ట్ – తల్లి అరెస్ట్
Advertisement
తాజా వార్తలు
Advertisement