కేంద్రమంత్రి తోమర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాగు చట్టాలను మళ్లీ తీసుకొస్తామని కేంద్రమంత్రి తోమర్ తెలిపారు. స్వల్ప మార్పులతో చట్టాలను మళ్ళీ తీసుకొస్తామని తోమర్ వ్యాఖ్యానించారు.రైతుల కోసం ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో చేశారని తెలిపారు. 70ఏళ్లలో ఎవరూ చేయని పనిని మోడీ చేశారన్నారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement