తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు బడ్జెట్ ని మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్ 2లక్షల, 56వేల,958కోట్లు.. బడ్జెట్ లో సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తామన్నారు. రెవెన్యూ వ్యయం లక్షా 89వేల, 274.82కోట్లు..పెట్టుబడి వ్యయం రూ.29,728.44కోట్లు..దళిత బంధువు రూ.17,700కోట్లు..దళిత బంధు ద్వారా ఈ ఏడాది 11,800కుటుంబాలకు లబ్ది..గ్రామ పంచాయతీలకు ప్రతి నెల రూ.227.5కోట్లు..
Breaking : తెలంగాణ మొత్తం బడ్జెట్ 2లక్షల, 56వేల,958కోట్లు – హరీశ్ రావు
Advertisement
తాజా వార్తలు
Advertisement