తెలంగాణలో ఓమిక్రాన్ వేరియంట్ టెన్షన్ మొదలయింది . తెలంగాణలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.. ప్రజలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సీజన్ ను తేలికగా తీసుకోవద్దని తెలిపారు. బ్రిటన్ నుంచి వచ్చిన ప్రయాణికురాలి ఒమెక్రాన్ వచ్చినట్టు అనుమానం..జీనోమ్ సీక్వెన్సింగ్ కు శాంపిల్స్ పంపామని వైద్యులు చెప్పారు. బ్రిటన్ మహిళను టిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మాస్క్ లను తీయవద్దని సూచించారు. గుంపులుగా జనం ఉండవద్దని తెలిపారు. వచ్చే రెండు మూడు నెలలు అత్యంత కీలకం అన్నారు.
Breaking : తెలంగాణలో ఓమిక్రాన్ వేరియంట్ టెన్షన్ .. జాగ్రత్తలు అవసరం ..శ్రీనివాస్ ..
Advertisement
తాజా వార్తలు
Advertisement