స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. 196పాయింట్ల నష్టంతో 57,065వద్ద సెన్సెక్స్ ముగిసింది. 71పాయింట్ల నష్టంతో 16,983వద్ద నిఫ్టీ ముగిసింది. స్టాక్ మార్కెట్లలో లాభ నష్టాలు సాధారణమే అనే విషయం తెలిసిందే. మంగళవారం స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్లు ఈ వేరియంట్ ను ఎదుర్కోలేవని డ్రగ్ మేకర్ సంస్థ మోడెర్నా సీఈవో ప్రకటించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసింది. దీంతో సూచీలు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 195 పాయింట్లు పతనమై 57,064కి పడిపోయింది. నిఫ్టీ 70 పాయింట్లు కోల్పోయి 16,983కి పడిపోయింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement