Saturday, November 23, 2024

Breaking : మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ కి క‌రోనా

బిజెపి సీనియ‌ర్ నేత‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ కి క‌రోనా పాజిటీవ్ గా నిర్థార‌ణ అయింది. ఈ విష‌యాన్ని ఆయ‌న స్వ‌యంగా ట్వీట్ చేశారు. తేలికపాటి లక్షణాలు ఉన్నందున ఆయన ఇంట్లో ఐసోలేషన్‌లో ఉంటున్నారు. రాబోయే రోజుల్లో అన్ని పనులను వర్చువల్‌గా చేస్తానని… రేపు, సంత్ శిరోమణి రవిదాస్ జయంతి కార్యక్రమంలో కూడా తాను వర్చువల్‌‌గా పాల్గొంటానని శివరాజ్‌సింగ్ చౌహాన్ ట్వీట్‌లో పేర్కొన్నారు. అంద‌రూ త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement