Sunday, September 8, 2024

Breaking : ఆరు రాష్ట్రాల ‘రాజ్య‌స‌భ’ స్థానాల‌కు షెడ్యూల్ విడుద‌ల‌

ఆరు రాష్ట్రాల రాజ్య‌స‌భ స్థానాల‌కు షెడ్యూల్ విడుద‌ల‌యింది. రాజ్య‌స‌భ‌స్థానాల భ‌ర్తీకి షెడ్యూల్ విడుద‌ల చేసింది సీఈసీ. అసోం2,హిమాచ‌ల్ ప్ర‌దేశ్1,కేర‌ళ‌3స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. నాగాలాండ్,త్రిపుర‌లో ఒక్కోస్థానానికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇక పంజాబ్ లో ఐదు రాజ్య‌స‌భ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఏప్రిల్ లో ఖాళీ కానున్నాయి 13రాజ్య‌స‌భ‌స్థానాలు. కాగా నామినేష‌న్ దాఖ‌ల‌కు మార్చి 21చివ‌రి తేదీ. నామినేష‌న్ ఉప సంహ‌ర‌ణ‌కు మార్చి 24తుది గ‌డువు.మార్చి 31న పోలింగ్, ఓట్ల లెక్కింపు జ‌ర‌గ‌నున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement