ఎట్టకేలకు రష్యా ఆధీనంలోకి వెళ్లిపోయింది కీవ్ నగరం. కీవ్ నగరంలోకి ప్రవేశించాయి రష్యా బలగాలు. దాంతో ప్రభుత్వ ఆఫీసులపై రష్యా జెండాలు ఎగురుతున్నాయి. ఇప్పటికే కీవ్ నగరం ఖాళీ అయిపోయింది. ఉక్రెయిన్పై సైనిక చర్యను ప్రారంభించిన రష్యా ఆ కీవ్ నగరాన్ని హస్తగతం చేసుకుంది. నగరానికి మూడు వైపుల నుంచి యుద్ధ ట్యాంకులు, బలగాలు దాడులు చేస్తున్నాయి. ఇప్పటికే కీవ్ నగరంలో బాంబుల మోతలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యాలయానికి సమీపంలో కాల్పుల శబ్దాలు వినిపించాయి.
Breaking : రష్యా ఆధీనంలో ‘కీవ్’ నగరం – ప్రభుత్వ ఆఫీసులపై రష్యా జెండాలు
Advertisement
తాజా వార్తలు
Advertisement