సహకార సంఘాలపై సర్ చార్జ్ తగ్గింపు..డిజిటల్ ఎకానమీకి బిగ్ బూస్ట్.. ఈ ఏడాదిలోనే డిజిటల్ కరెన్సీ..డిజిటల్ రూపీని విడుదల చేయనున్న ఆర్ బీఐ.. డిజిటల్ అసెట్స్ ఆదాయంపై 30శాతం పన్ను.. డిజిటల్ అసెట్స్ ట్రాన్స్ ఫర్ పై 1శాతం టీడీఎస్ కట్.. రాష్ట్రాలకు లక్షల కోట్ల వడ్డీ రహిత రుణాలు..రక్షణ రంగంలో ప్రైవేటు సంస్థలకు అవకాశం..రక్షణ రంగంలోనూ ఆత్మనిర్భర్ భారత్ అమలు..రక్షణ రంగంలో పరిశోధనలకు ..ప్రైవేట్ పరిశ్రమలు, స్టార్టప్ లకు అవకాశం ..స్పెషల్ ఎకనమిక్ చట్టాన్ని పునర్ వ్యవస్థీకరిస్తాం.. మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి, వినియోగంపై దృష్టి..కొత్తగా అప్ డేట్ ఇన్ కమ్ టాక్స్ రిటర్న్.. రిటర్న్ తర్వాత రెండేళ్ల వరకు అప్ డేట్ కు అవకాశం. 2022-23లో ప్రైవేటు సంస్థల ద్వారా 5జీ సాంకేతికత..కొత్తగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0..MSMEలకు మార్కెటింగ్ సహకారం కోసం నూతన పోర్టల్..అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో కాగిత రహిత విధానం..ద్రవ్యలోటు 6.9శాతం,2025-26నాటికి 4.5శాతం లక్ష్యం..ప్రస్తుతానికి ఆదాయ వనరులు రూ.22.84లక్షల కోట్లు..స్పెషల్ ఎకనమిక్ చట్టాన్ని పునర్ వ్యవస్థీకరిస్తామని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..