రియల్టర్ విజయ్ కుమార్ హత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది..విజయ్ కుమార్ ని తుపాకితో కాల్చి చంపాడు నరేందర్.. నరేందర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరేందర్ , విజయ్ కుమార్ ల మధ్య తగాదాలు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కమిషన్ విషయంలో గొడవలు జరిగాయి..మాట్లాడుదాం అని చెప్పి విజయ్ కుమార్ ను తీసుకెళ్ళిన నరేందర్.. విజయ్ కుమార్ ను కారులోనే కాల్చి చంపాడు నరేందర్. ఇటీవలే నాటు తుపాకిని కొనుగోలు చేశాడు.
Breaking : రియల్టర్ విజయ్ కుమార్ హత్య కేసులో కొత్త కోణం .. ఎవరు చంపారంటే ..
Advertisement
తాజా వార్తలు
Advertisement