విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డితో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. సచివాలయంలో పిన్నెల్లి సమావేశమయ్యారు. రెండు రోజులుగా ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారు పిన్నెల్లి. మంత్రి పదవి రాకపోవడంతో అలకబూనారాయన. మధ్యాహ్నం 3గంటలకు సీఎంతో సామినేని ఉదయభాను భేటీ కానున్నారు.
Breaking : మంత్రి పెద్దిరెడ్డితో ..పిన్నెల్ని రామకృష్ణారెడ్డి భేటీ
Advertisement
తాజా వార్తలు
Advertisement