ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తున్న ఒమిక్రాన్ దక్షిణాఫ్రికా లో పుట్టిన సంగతి తెలిసిందే. కాగా ఈ కొత్త వేరియంట్ ఇప్పటికే 25దేశాలకు వ్యాపించింది. భయాందోళనకి గురవుతున్న ప్రజలకు , ప్రపంచ దేశాలకు బ్రిటన్ శుభ వార్త చెప్పింది. ప్రపంచానికి మొదలైన కొత్త టెన్షన్ ఓమీక్రాన్..ఈ వేరియంట్ పై భయపడాల్సిన పని లేదని.. కొత్త వేరే ఇంటిపై పని చేసే ఔషధాన్ని గుర్తించినట్లు బ్రిటన్ దేశం ప్రకటన చేసింది. ఈ మెడిసిన్ పేరు..” సొట్రోవిమాబ్” అని తెలిపింది బ్రిటన్. ఫార్మా దిగ్గజం గ్యాక్సో స్మిత్ క్లైన్ సంస్థ ఉత్పత్తి చేస్తున్న సోట్రోవిమాబు… ఉపయోగించడానికి బ్రిటన్ ఆమోదం తెలిపింది. కరోనా సోకిన వారికి సొట్రోవిమాబ్… ఇంజక్షన్ తో యాంటీబాడీ చికిత్స చేయగా.. వారిలో మంచి ఫలితాలు కనిపించాయట. ఈ ఇంజెక్షన్ తో 79% మరణించే ప్రమాదం తగ్గినట్టు పరిశోధకులు స్పష్టం చేశారు.
Breaking : ఒమిక్రాన్ కి మెడిసిన్ ..సొట్రో విమాబ్ .. కనిపెట్టిన బ్రిటన్ ..
Advertisement
తాజా వార్తలు
Advertisement